Amma Paata 2024 Lyrics

Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma Songs Telugu | Mittapalli Studio Lyrics - Janhavi Yerram


Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma Songs Telugu | Mittapalli Studio

Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma Songs Telugu | Mittapalli Studio Is A Song By Janhavi Yerram. Ice V Lyrics Are Penned By Surender Mittapalli While Music Is Produced By Ravi Y & Mittapalli Studio . Official Music Video Is Released On Official Channel.

Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma Songs Telugu | Mittapalli Studio Lyrics

పల్లవి :



అమ్మపాడే జోలపాట



అమృతానికన్నా తియ్యనంట



అమ్మపాడే లాలిపాట తేనెలూరి



పారే ఏరులంట నిండు జాబిలి



చూపించి గోటితో బుగ్గను గిల్లేసి



ఉగ్గును పట్టి ఊయలలూపే



అమ్మ లాలన ఊపిరిపోసే నూరేళ్ల నిండు



దీవెన .. కురిసే వాన చినుకులకి



నీలినింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి



నేలతల్లి అమ్మ వీచే చల్లని గాలులకి



పూలకోమ్మ అమ్మ ప్రకృతిపాడే పాటలకి



యలకోయిల అమ్మ సృష్టికి మూలం



అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం



సృష్టించలేనిది అమ్మ గుణం..



నింగిని తాకే మేడలకి పునాది రాయి



అమ్మ అందంపొందిన ప్రతి శిలకి



ఉలిగాయం అమ్మ చీకటి చెరిపే



వెన్నెలకి జాబిల్లి అమ్మ లోకం చూపే



కన్నులకి కంటిపాప అమ్మ అమ్మంటే



అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని



Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma Songs Telugu | Mittapalli Studio Song Information

Song Name Janhavi Yerram
Film/Album
Language Telugu
Singer Janhavi Yerram
Lyrics BySurender Mittapalli
Composer Sisco Disco
Produce By Ravi Y & Mittapalli Studio
Genre
Release Date

Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma Songs Telugu | Mittapalli Studio Music Video

Comments

Popular Posts